Cyclone Fengal: ఫెంగల్ తుఫాను 3D విజువల్స్‌...90 కిమీల వేగంతో తీరం దాటనున్న తుపాను..వీడియో ఇదిగో

చెన్నైలోని IMD రాడార్ ఫెంగల్ తుఫాను క్లౌడ్ స్ట్రక్చర్ 3D విజువల్స్‌. ఫెంగల్ తుఫాను ఈరోజు 90 కి.మీ వేగంతో తీరం దాటే అవకాశం ఉంది. అధికారులు ప్రమాదాలను తగ్గించడానికి భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు.

3D visuals from Fengal Cyclone(video grab)

చెన్నైలోని IMD రాడార్ ఫెంగల్ తుఫాను క్లౌడ్ స్ట్రక్చర్ 3D విజువల్స్‌. ఫెంగల్ తుఫాను ఈరోజు 90 కి.మీ వేగంతో తీరం దాటే అవకాశం ఉంది. అధికారులు ప్రమాదాలను తగ్గించడానికి భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు.   తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు..ఏపీలో భారీ నుండి అతి భారీ వర్షాలు!

Here's Video:

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement